అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ప్రతిభ పురస్కారం

అల్వాల్ సీఐ ప్రశాంత్‌కు ప్రతిభ పురస్కారంఅల్వాల్. ఆగస్టు 15( ప్రజావాణి ప్రతినిధి )80 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అల్వాల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌కు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కమాండెంట్ సర్టిఫికెట్‌తో ప్రతిభ పురస్కారం లభించింది. జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి సమక్షంలో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న సీఐ ప్రశాంత్ కీలక కేసుల ఛేదనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతిభ కనబరిచారు....