అల్లవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్యచేవెళ్ల, ఆగస్టు 15 (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అల్లవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్...