అర్పణపల్లిలో పులి కలకలం
అర్పణపల్లిలో పులి కలకలం .పాదముద్రలపై అటవీశాఖ తనిఖీలు. .లభ్యమైనవి అడవి పిల్లి అడుగుజాడల్లా ఉన్నా.. ఇప్పుడే తేల్చి చెప్పలేమన్న అధికారులు? .పై అధికారుల పర్యవేక్షణలో ల్యాబ్ టెస్ట్ అనంతరం పూర్తి వివరాలు వెల్లడి. .ఆందోళన వద్దు.. ప్రజలకు అటవీశాఖ భరోసా. .కేసముద్రం, ఆగస్టు 18, ప్రజావాణి. కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామ పరిసరాల్లో 'పులి' సంచరిస్తోందంటూ నిన్న వెలువడిన సమాచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ లభ్యమైన కాలి ముద్రలు...