అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగారాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అరటి పండ్లు పంపిణీ<br>

అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగారాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అరటి పండ్లు పంపిణీ * జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్.టీపీసీసీ సాంస్కృతిక కళాబృందంజమ్మికుంట ఆగస్టు 20 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా వీణవంక మండలంమల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా కళాకారుల సంయుక్త నిర్వాహణలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడి కేంద్రం పిల్లలకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని సుమారు 200 మంది...