అమెజాన్ ఆధ్వర్యంలో పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రారంభం

అమెజాన్ ఆధ్వర్యంలో పాఠశాల, అంగన్వాడీ భవనాల ప్రారంభంపెద్దవేడు, ఆగస్టు 19 (ప్రజావాణి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడు గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ భవనాలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ చక్కటి రాజ సులోచన తదితరులు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పాఠశాల బ్యాగులను ఎమ్మెల్యే...