అభివృద్ధి బాటలో శ్రీ సత్యసాయి జిల్లా
అభివృద్ధి బాటలో శ్రీ సత్యసాయి జిల్లా మహిళల ప్రగతికి 'స్త్రీ శక్తి' ప్రోత్సాహం సమృద్ధిగా నీరు - పచ్చని పొలాలు పెట్టుబడుల కేంద్రీకరణ – భారీగా ఉపాధి నేతన్నకు అండగా ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ ప్రదర్శనలో ఉత్తమ శకటాల విజేతలు80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సత్యసాయి జిల్లా ప్రగతి నివేదికను సమర్పించిన రాష్ట్ర మంత్రి ఎస్. సవితఅనంత పురం బ్యూరో ఆగస్టు 15: మన ప్రజా వాణి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ...