అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్.

అబ్దుల్లా కుటుంబాన్ని పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అబ్దుల్లా భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే,బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం అబ్దుల్లా నివాసానికి వెళ్లారు.ఈ సందర్భంగా అబ్దుల్లాను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యు లకు...