అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా బోనాల వేడుకలు… అశేష భక్తజన సందోహం.. పూనకాలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించిన భక్తులు
అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఘనంగా బోనాల వేడుకలు... అశేష భక్తజన సందోహం.. పూనకాలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించిన భక్తుల ఘట్‌కేసర్, ఆగస్టు 16: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా, జీహెచ్‌ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం వార్డు పరిధిలోని అన్నోజిగూడ దివ్యాంగుల కాలనీలో ఆదివారం బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అర్బన్ లోకల్ బాడీస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....