అన్ని వర్గాల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యం
అన్ని వర్గాల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యం ఐక్య ఉద్యమాలతో బీసీలు రాజకీయంగా ఎదగాలి డాక్టర్ కూరపాటి రమేష్ భారతదేశంలోనే 80 శాతానికి పైగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని కూరపాటి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కురపాటి రమేష్ అన్నారు. ఆదివార తొర్రూరు లో జేఏసీ ఆహ్వాన కన్వీనర్ అనపురం వెంకన్న గౌడ్ అధ్యక్షతన, తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా వివిధ బీసీ సంఘాల ఎస్సీ ఎస్టీ...