అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్

    ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతిరూపంగా రాఖీ పండుగ   పెద్దపల్లి ఆగస్టు 29 ప్రజావాణి :   అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అపురూపమైన అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. చెల్లెలు తన అన్నయ్య చేతికి రాఖీ కట్టి, తనపై ప్రేమాభిమానాలతో పాటు జీవితాంతం అండగా నిలవాలని కోరుకుంటుంది. అన్నయ్య కూడా తన చెల్లెలి సుఖసంతోషాలను కోరుకుంటూ, ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇస్తాడు. రక్షాబంధన్ కేవలం రాఖీ...