అన్నాచెల్లెళ్లు మధ్య ప్రేమానురాగాలకు రక్షణ బంధానికి ప్రతీకగా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను రక్షాబంధన్ అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు
అన్నాచెల్లెళ్లు ప్రేమానురాగాలకు, రక్షణ బంధానికి ప్రతీకగా శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను రక్షాబంధన్ అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు కూకట్పల్లి గ్రామం (ప్రజావాణి) ఆగస్టు 29 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. రక్షణ బంధం: 'రక్ష' అనగా రక్షణ, 'బంధన్' అనగా బంధం. సోదరి తన సోదరుడి క్షేమాన్ని, శ్రేయస్సును కోరుతూ చేతికి రాఖీ కడుతుంది.జీవితకాల భరోసా: తోబుట్టువుకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని కోరుకుంటూ, ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటానని సోదరుడు హామీ ఇస్తాడు.ప్రేమ కానుకలు: సోదరిపై ప్రేమను చాటుకుంటూ అన్నదమ్ములు ఆమెకు...