అనుబంధానికి అందమైన రాఖీ

  పసర బిగ్ మార్ట్ సూపర్ మార్కెట్ పసరలో రాఖీల సందడి.. అందమైన రాఖీలు సరసమైన ధరలకే పసర( ప్రజావాణి) సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వచ్చేసింది. ఈ పండుగ శుభ సందర్భంగా పసర మెయిన్ రోడ్ లోని Big Mart Supermarket లో అందమైన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల కోసం కార్టూన్ రాఖీలు, యువత కోసం ఫ్యాన్సీ డిజైనర్ రాఖీలు, పెద్దల కోసం సంప్రదాయ రాఖీలు అన్ని రకాలు సరసమైన ధరలకే లభిస్తున్నాయి. పసర చుట్టుపక్కల గ్రామాల...