అనుచిత ప్రవర్తనతో గొడవ – యువకుడి హత్య
.భార్యను తప్పుగా మాట్లాడడంతో భర్త దాడి. .కమలాపురం శివారులో విషాదం. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) మంగపేట మండలం కమలాపురం గ్రామ శివారులోని ఒక వ్యవసాయ భూమిలో వ్యవసాయ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. పూరెడుపల్లి గ్రామానికి చెందిన దంపతులు మరియు గోంది గూడెం గ్రామానికి చెందిన యువకుడు కొంత కాలంగా పుల్లంశెట్టి శ్యామ్ కుమార్ పొలంలో కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు పూరెడుపల్లి గ్రామానికి చెందిన మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో ఆమె భర్త పలుమార్లు మందలించారు....