అనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ పెద్దల అండ….!
*అనాథలైన చిన్నారులకు కాంగ్రెస్ పెద్దల అండ.!*పలుస మౌనిక కుటుంబానికి ₹10,000 తక్షణ సహాయం.!'బాగా చదువుకోండి.. మేమున్నాం' అంటూ చిన్నారులకు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ అభయం.!కేసముద్రం, ఆగస్టు 30,ప్రజావాణి.అమ్మను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ చిన్నారుల కళ్లలో పెద్దలు ధైర్యాన్ని నింపారు. మేమున్నాం.. మీ చదువుకు మాదే బాధ్యత" అంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూపిన ప్రేమ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలుస మౌనిక ఇటీవల మరణించడంతో ఆమె కుటుంబం...