అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ ఉత్సవాలు
అత్వెల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది,ఈ సందర్భంగా ముందుగా విద్యార్థిని, విద్యార్థులు రాఖీల తయారి యొక్క పోటీలను నిర్వహించుకున్న తర్వాత 50 రాఖీలను విద్యార్థులు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత రక్షాబంధన్ ఉత్సవంలో భాగంగా, విద్యార్థిని, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకొని నీవు నాకు రక్ష నేను నీకు రక్షా మనిద్దరం పాఠశాలకు, దేశానికి రక్షా అని ఒకరికొకరు రక్షాబంధన్ శుభాకాంక్షలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యాల రావుతో పాటు ఉపాధ్యాయులు గడప నవీన్,...