అడిగాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి

అడిగాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలి మేడ్చల్‌–అత్వెల్లి జాతీయ రహదారి పనులపై ఎంపీ రఘునందన్‌రావు ప్రత్యేక దృష్టి రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని అడిగాస్ రెస్టారెంట్ కూడలి వద్ద ప్రతిపాదిత కొత్త ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రీజనల్ ఆఫీసర్ శివశంకర్‌ను ఎంపీ కలిసి, నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు. రామాయంపేటలోని అడిగాస్ రెస్టారెంట్...