అడవి తల్లి ఒడిలో వెలసిన స్వయంభు క్షేత్రానికి భక్తుల రాక.
అడవి మధ్యన కొలువుదీరిన అద్భుతం. రోజురోజుకు పెరుగుతున్న నంది విగ్రహం. శ్రావణమాసంలో ఆదియోగి అడికేష్ లింగమయ్య దర్శనం. శ్రావణమాసంలో శ్రీ అడికేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు. అడవి తల్లి ఒడిలో వెలసిన స్వయంభు క్షేత్రానికి భక్తుల రాక. కోటగిరి/ప్రజావాణి:-అడవి తల్లి ఒడిలో పచ్చని కొండల మధ్య స్వయంభుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ అడికేష్ లింగమయ్య ఆలయంలో శ్రావణమాస పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఈ ఆలయంలో శ్రావణ సోమవారాలు,శుక్రవారాల్లో ప్రత్యేక...