అటవీ అమరుడికి కన్నీటి నివాళి
.విద్యుత్ ఉచ్చులో అటవీ అమరుడు - ఎఫ్.బి.ఓ నవీన్ మృతి. .విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ కు భారీ ర్యాలీతో నివాళి. .కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - అటవీ సిబ్బంది డిమాండ్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి):- విధి నిర్వహణలో విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఎఫ్.బి.ఓ భానోత్ నవీన్ మృతికి ములుగు జిల్లా అటవీ శాఖ సిబ్బంది కన్నీటి నివాళి అర్పించారు. పసర అటవీ శాఖ కార్యాలయంలో గురువారం రెండు నిమిషాలు మౌనం పాటించిన సిబ్బంది, అక్కడి నుండి...