అంతర్రాష్ట్ర నేరస్తుల అరెస్ట్‌….పోచారం ఐటీ కారిడార్‌ పోలీసుల చాకచక్యం.. బంగారం, వెండి, ద్విచక్ర వాహనం స్వాధీనం

ఘట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో వాటిని పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు, ఉప్పల్‌ సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పిర్లిమన్యం గ్రామానికి చెందిన షేక్‌ సహుల్‌ (29) ఆటో డ్రైవర్‌గా, మెద్చల్‌...