గ్రామం: కవలకుంట్ల, కడప జిల్లా. శీర్షిక: కవలకుంట్ల టు పోరుమామిళ్ళ ఆటోల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం.. అక్రమ ఆటోలను బంద్ చేసి, ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్థుల డిమాండ్! కవలకుంట్ల ( మండలం): కడప జిల్లా కవలకుంట్ల గ్రామ ప్రజలను ఆటో నిర్వాహకులు ఛార్జీల పేరుతో నిలువుదోపిడీ చేయడమే కాకుండా,ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 11 కిలోమీటర్ల దూరమున్న కవలకుంట్ల నుండి పోరుమామిళ్ళకు గతంలో రూ. 10 ఉన్న ఛార్జీని ఏకంగా రూ. 30 కి పెంచేసి,...