5వ బెటాలియన్ అభివృద్ధికి మంత్రి సీతక్క హామీ .అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన.

5వ బెటాలియన్ అభివృద్ధికి మంత్రి సీతక్క హామీ .అంతర్గత సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా, చల్వాయి 5వ తెలంగాణ ప్రత్యేక పోలీసు బెటాలియన్లో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 5వ బెటాలియన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణితో...