12వ వార్డులో చీకట్లు.. లైట్లు లేక అవస్తలు పట్టించుకోని గ్రామ పంచాయతీ అభ్యుదయ కాలనీ వాసుల ఆవేదన
12వ వార్డులో చీకట్లు.. లైట్లు లేక అవస్తలు పట్టించుకోని గ్రామ పంచాయతీ అభ్యుదయ కాలనీ వాసుల ఆవేదన *పస్రా (ప్రజావాణి)* పస్రా గ్రామ పంచాయతీ పరిధిలోని అభ్యుదయ కాలనీ 12వ వార్డు నివాసితులు వీధి లైట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో గత కొంతకాలంగా వీధి లైట్లు పనిచేయడం లేదని, దీనిపై పలుమార్లు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో చీకట్లు అలుముకోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇంటి నుంచి బయటకు...