శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత ధ్వజ.గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో రెడ్యం సోదరులు.

మంగళవాయిద్యాలు,బాణసంచ మధ్య రెడ్యం సోదరులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. రెడ్యం సోదరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం అందించిన వేద పండితులు. ఖాజీపేట జూలై 12 ప్రజావాణి పంచాయతీ,బుడ్డాయపల్లె గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామ లక్ష్మణ సమేత ధ్వజ.గంగమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా,ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక,సాంప్రదాయ కార్యక్రమాలకు భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాముల వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుడ్డాయి పల్లె గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు వైయస్సార్...