శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు జయంతి నివాళులు అర్పించారు <br>
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో మాజీ ప్రధానమంత్రి పి.వి నరసింహారావు జయంతి నివాళులు అర్పించారు మన సమగ్ర ప్రజావాణి జులై 02 సంగారెడ్డి జిల్లా ప్రతినిధిభారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్లోని సుల్తాన్బజార్లో గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు డా. కె. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరుకాగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా. కె.వి. రమణాచారి సభకు అధ్యక్షత వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ డా....