వ్యవసాయ బావిలో పడిన మొసలి సురక్షితంగా వెలికితీత

వ్యవసాయ బావిలో పడిన మొసలి సురక్షితంగా వెలికితీత చెన్నారావుపేట జూలై 22 ప్రజావాణి చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామంలోని ముగ్ధుంపురం చెరువును ఆనుకొని ఉన్న ఒక వ్యవసాయ బావిలో రెండు రోజుల క్రితం పడిన మొసలిని బుధవారం అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్, గ్రామస్తుల సమక్షంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ బీట్ ఆఫీసర్ నవీన్ ఆధ్వర్యంలో వరంగల్ రెస్క్యూ టీం, బేస్ క్యాంప్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్వామి, శంకర్, కొమురయ్య, కృష్ణ, సాంబరాజు, చందూలాల్,...