విద్యుత్ సరఫరా అంతరాయం
ఘట్‌కేసర్, జూలై 20: నూతనంగా నిర్మించిన ఉపకేంద్రానికి అనుసంధానంగా 33 కేవీ విద్యుత్ లైన్ స్ట్రింగింగ్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నారపల్లి ఉపకేంద్రం పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కేవీ నారపల్లి ఉపకేంద్రం నుంచి వెలువడే 11 కేవీ నారపల్లి ఫీడర్‌పై ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ దృష్ట్యా లైన్ క్లియరెన్స్ పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయ ప్రాంతాలు.....