మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్<br>

* కండెం వంశీ దంపతుల కూతురు క్రిషిక శ్రీ,కుమారుడు కృషిక్ రాజ్* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట జులై 22 (ప్రజావాణి)జమ్మికుంట పట్టణ పరిధిలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో కండెం వంశీ  కూతురు క్రిషిక శ్రీ,కుమారుడు కృషిక్ రాజ్ మొదటి పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందా రాజులెంకలపల్లి శరత్ చుంచు శివ ఆర్ కె రాధాకృష్ణతదితరులు పాల్గొన్నారు