మిత్రమా.! నీ జ్ఞాపకాలను మరువలేం..
మిత్రమా.! నీ జ్ఞాపకాలను మరువలేం..క్లాస్ మెంట్ కుటుంబానికి రూ.70 వేలు అందజేతప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 1998-99 టెన్త్ బ్యాచ్ కి చెందిన దత్తడపల్లి సురేష్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశాడు.సురేష్ స్వగ్రామం మంగపేట.విషయం తెలుసుకున్న నాటి క్లాస్ మెంట్స్ గంజి అశోక్,ఎనమల మురళి,జడల సంపత్,కూటికంటి సంపత్,వద్దిరాజు నగేష్,వద్దిరాజు శంకర్, సర్పంచి తమ్మడపల్లి కుమార్,నరెడ్ల రమేష్,బొల్లోజు ప్రభాకరా చారి,చారు రాధిక,బొమ్మోజు రమాదేవి,సింగంశెట్టి రమాదేవి,కాయితోజు ధనలక్ష్మి,శ్యామల స్వప్న,కొయ్యడి హరిణి,గంజి కవిత తదితరులురూ.70 వేలు సమకూర్చుకున్నారు.గురువారం అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే...