మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన చైర్పర్సన్ బల్లా పల్లవి

మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన చైర్పర్సన్ బల్లా పల్లవిఅనంత పురం  జూలై 20 మన ప్రజావాణి అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్‌లో  ఆర్ ఓ ఆర్ వాటర్ ప్లాంట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా దెబ్బతిన్న 3-ఫేజ్ కేబుల్, 3వ గేట్ ప్రవేశద్వారం వద్ద బ్లాక్ అయిన వాటర్ పైప్‌లైన్, జనరేటర్ మరమ్మతుల పనులను మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పరిశీలించడం జరిగింది. అవసరమైన మరమ్మతులు, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చెనిగిత్తనాలు (శనగ...