prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:08 pm Digital Edition : PRAJA VANI

మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన చైర్పర్సన్ బల్లా పల్లవి

మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన చైర్పర్సన్ బల్లా పల్లవి

అనంత పురం  జూలై 20 మన ప్రజావాణి
అనంతపురం నగరంలోని
మార్కెట్ యార్డ్‌లో  ఆర్ ఓ ఆర్ వాటర్ ప్లాంట్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా దెబ్బతిన్న 3-ఫేజ్ కేబుల్, 3వ గేట్ ప్రవేశద్వారం వద్ద బ్లాక్ అయిన వాటర్ పైప్‌లైన్, జనరేటర్ మరమ్మతుల పనులను మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి
పరిశీలించడం జరిగింది. అవసరమైన మరమ్మతులు, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చెనిగిత్తనాలు (శనగ గింజలు) విక్రయిస్తున్న రైతులతో  చైర్ పర్సన్ బల్లా పల్లవి మాట్లాడడం జరిగింది.