మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు తిరుపతి జిల్లా పోలీసుల ఘన నివాళి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు తిరుపతి జిల్లా పోలీసుల ఘన నివాళిఅల్లూరి దేశభక్తి, త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం : జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్తిరుపతి, జూలై 4 (ప్రజావాణి):స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య సంగ్రామ...