భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్<br><br><br>
భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైన జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్ నడి కూడా ప్రజావాణి 28తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగం, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ మేకల నరేష్ డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు...