బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: కాంగ్రెస్ నాయకులుఎల్కతుర్తి (ప్రజావాణి న్యూస్), జూలై 22:ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాలేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్, నిరుద్యోగం వంటి అంశాలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పులపాలు చేసి, కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితో ప్రజాధనాన్ని వృథా చేశారని...