ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు.రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గ పాల్గొనాలి.బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-ప్రభుత్వ పథకాలకు, కాంగ్రెస్ ప్రజాపాలనకు ఆకర్షితులై మాజీ ప్రజాప్రతినిధులు,ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర బీసీసంక్షేమ,రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆరెపల్లి భాగ్యలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ...