పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మల్లూరులో ప్రత్యేక పూజలు లక్ష్మీ నృసింహుడిని ప్రార్థించిన BRS నాయకులు.
పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మల్లూరులో ప్రత్యేక పూజలు లక్ష్మీ నృసింహుడిని ప్రార్థించిన BRS నాయకులు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ములుగు జిల్లా BRS పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మల్లూరులోని ప్రసిద్ధ శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అర్చన చేసి,...