పలాస ఉద్దానం లో నిబంధనలు లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది
పలాస ఉద్దానం లో నిబంధనలు లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది.. చట్ట పరమైన అనుమతి లేకుండా మనీ అక్రమ వ్యాపారం . నల్ల నోట్లను తెల్ల నోట్లగా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది.. చట్ట అనుమతి లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది . కోట్ల రూపాయలు అక్రం డైలీ మనీ బిజినెస్ సాగుతుంది.. అయ్యా మీదగ్దర మూడు వేలు తీసుకున్నాను ఇప్పటివరకు వడ్డీ,15 వేల 400 రూపాయల రూపాయలు కట్టాను ఇక ఆలోచన చేసి మాఫీ చేయండి అంటే దురుసు సమాధానము...