పలాస ఉద్దానం లో నిబంధనలు లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది..
చట్ట పరమైన అనుమతి లేకుండా మనీ అక్రమ వ్యాపారం .
నల్ల నోట్లను తెల్ల నోట్లగా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది..
చట్ట అనుమతి లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది .
కోట్ల రూపాయలు అక్రం డైలీ మనీ బిజినెస్ సాగుతుంది..
అయ్యా మీదగ్దర మూడు వేలు తీసుకున్నాను
ఇప్పటివరకు వడ్డీ,15 వేల 400 రూపాయల రూపాయలు కట్టాను
ఇక ఆలోచన చేసి మాఫీ చేయండి అంటే దురుసు సమాధానము బాధితుడిపై బెదిరింపులా,?
పలాస ప్రజావాణి ప్రతినిధి


శ్రీకాకుళం జిల్లాలో నీ పలాస నియోజక వర్గంలో నిబంధనలకు విరుద్ధంగా డైలీ వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. వెయ్యి రూపాయల ఇచ్చి మారో వంద వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పలాస జంట పట్టణాల్లో పాటు ఉద్దానములో అక్రం డైలీ మనీ బిజినెస్ సాగుతుంది.మనీ బిజినెస్ చేయాలంటే పోలీసు అనుమతి ఉండాలి. అలాగే చట్ట అనుమతి తీసుకోవాలని నిబంధన ఉంది . అయినా
.ఇక్కడ కొందరు చట్ట పరమైన అనుమతి లేకుండా డైలీ మనీ బిజినెస్ సాగుతుంది.
నల్ల నోట్లను తెల్ల నోట్లగా డైలీ మనీ బిజినెస్ సాగుతుందనీ ఆరోపణలు ఉన్నాయి. దురుసుగా సమాధానం చెప్పి భయ బ్రాంతలకు గురిచేసి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ నన్న వెలుగు లోకి వచ్చింది.
చిన్న చిన్న మినీపుస్తకాలు ఇచ్చి అక్రమ వడ్డీ వ్యాపారమా?
డీసీ వసూలు (డైలీ కలెక్షన్ / రోజువారీ వసూళ్లు) పేరుతో అనుమతులు లేని ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు సామాన్యుల నుండి అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేయడం మరియు వేధించడం పూర్తిగా చట్టవిరుద్ధం. తక్కువ కాలపరిమితితో ఇచ్చే ఇటువంటి అప్పులపై నెలకు 10% నుండి 20% వరకు (లేదా రోజువారీ లెక్కన) భారీ వడ్డీలు లాగుతూ పేద, మధ్యతరగతి ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం నేరం. లైసెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి (సాధారణంగా ఏడాదికి 12% – 15% లోపు) కంటే ఎక్కువ వడ్డీ వసూలు చేయకూడదు.
చక్రవడ్డీ నిషిద్ధం: ప్రైవేట్ వ్యక్తులు లేదా అనధికారిక ఫైనాన్స్ సంస్థలు చక్రవడ్డీ లేదా మీటర్ వడ్డీ వసూలు చేయడానికి చట్టబద్ధత లేదు.
పత్రాల దుర్వినియోగం: అప్పు ఇచ్చేటప్పుడు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు లేదా ఆస్తి పత్రాలను బలవంతంగా రాపించుకోవడం నేరం.
బాధితులకు పరిష్కారాలు మరియు రక్షణ:
పోలీస్ ఫిర్యాదు: వడ్డీ వ్యాపారులు ఇళ్లకు వచ్చి గొడవ చేయడం, బెదిరించడం లేదా దౌర్జన్యంగా ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నిస్తే భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ఎక్స్‌టార్షన్ (Extortion) కేసు నమోదు చేయవచ్చు.
ఆధారాలు సేకరించడం: మీరు వారికి ఇప్పటివరకు ఎంత డబ్బు చెల్లించారు, వారు ఎంత వడ్డీ అడుగుతున్నారనే దానికి సంబంధించిన డైరీలు, రశీదులు, లేదా ఫోన్ సంభాషణల రికార్డింగ్‌లను భద్రపరచండి.
కఠిన శిక్షలు: లైసెన్స్ లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ప్రజలను వేధిస్తే చట్టప్రకారం జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తారు.
పలాస ఉద్దానము లోకి నకిలీ ఐదు వందలు నోట్లు?
ప్రశాంత ఉద్దానము పల్లెల్లోకి నకిలీ ఐదు వందలు నోట్లు?
.
పలాస ఉద్దానం లోకి నకిలీ ఐదు వందలు నోట్లు వస్తున్నాయి.. ఇదంత కొందరు డైలీ వసూళ్లు వ్యాపారం చేసే బిజినెస్ చేసే వారు కొందరు ఇలాంటీ నకిలీ ఐదు వందలు నోట్లు వస్తున్నాయి అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ నకిలీ ఐదు వందలు నోట్లు కల కల ము తీవ్ర గందర గోలాంగ మారింది.. ఈ వ్యవహారం అలాగే అక్రమ డైలీ వసూళ్లు చేస్తున్నా వ్యవహారము పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు..