పట్టించుకోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ – పస్రా
పట్టించుకోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ - పస్రా గోవిందరావుపేట(ప్రజావాణి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ 12వ వార్డు అభ్యుదయ కాలనీ గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. 494 ఓట్లు ఉన్న ఈ వార్డులో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. వార్డు సభ్యురాలు జిమ్మ జ్యోతి గారు కాలనీ సమస్యలను పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు అడగడానికి నాయకులు ఇళ్లకు...