నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి
నులిపురుగుల నిర్మూలనను జయప్రదం చేయండి వైద్యాధికారి డాక్టర్ సరోజ చెన్నారావుపేట జూలై 11 ప్రజావాణి ఈ నెల 13న మండలవ్యాప్తంగా చేపట్టే నులిపురుగుల నివారణకు విజయవంతం చేసేందుకు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ సరోజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది.