ఘట్‌కేసర్ లో విద్యుత్ సరఫరా అంతరాయం
ఘట్‌కేసర్, జూలై 4: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల నేపథ్యంలో ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం (జూలై 5) తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ (ఆపరేషన్) ఇన్‌చార్జి ఎం. ప్రసన్నాంజనేయులు తెలిపారు. 11 కేవీ డానో ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డానో కంపెనీ, ఫకీర్ టేకియా, లింగాపూర్, కేఎల్‌ఆర్ నగర్, జేడీ రబ్బర్, పౌడర్ కంపెనీ, కేఎస్‌ఆర్, రూక్‌వుడ్ స్కూల్. 11 కేవీ ఎన్‌టీపీసీ కాలనీ ఫీడర్ పరిధిలో...