prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 5:35 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్ లో విద్యుత్ సరఫరా అంతరాయం

 

ఘట్‌కేసర్, జూలై 4: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల నేపథ్యంలో ఘట్‌కేసర్ సెక్షన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం (జూలై 5) తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ (ఆపరేషన్) ఇన్‌చార్జి ఎం. ప్రసన్నాంజనేయులు తెలిపారు.

11 కేవీ డానో ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  డానో కంపెనీ, ఫకీర్ టేకియా, లింగాపూర్, కేఎల్‌ఆర్ నగర్, జేడీ రబ్బర్, పౌడర్ కంపెనీ, కేఎస్‌ఆర్, రూక్‌వుడ్ స్కూల్.

11 కేవీ ఎన్‌టీపీసీ కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ఎన్‌టీపీసీ ప్రాంతం.

విద్యుత్ వినియోగదారులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.