గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ పై ఫిర్యాదు
టేక్మాల్ జూలై 27 : మన ప్రజావాణి గ్రామపంచాయతీ నిధులను ఇష్ట రాజ్యాంగ విత్ డ్రా లు చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు మెంబర్లు ప్రజలు ఎంపీడీవో సత్యనారాయణకు ఫిర్యాదు అందజేశారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామ సర్పంచ్ తలారి అవినాష్ కుమార్ గ్రామపంచాయతీలో పనులు అంతంత మాత్రం జరుగుతున్న నిధులు మాత్రం ఆరు నెలల్లో దాదాపుగా 11 లక్షల రూపాయలు విత్ డ్రా చేసిన విధానానికి గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.గత కొన్ని రోజుల...