కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు <br>
కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు ఈరోజు భూపాలపల్లి డీఎస్పీ శ్రీ సంపత్ రావు కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లు, రికార్డులు, పిటిషన్లు, కేసు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి స్వీకరించే పిటిషన్లను సకాలంలో పరిశీలించి, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.అలాగే స్టేషన్‌లోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం...