ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన బూడిద రాజు

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన బూడిద రాజు. మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ని దళిత కులానికి చెందిన బూడిద రాజు సిరిపురం శివారులోని 173 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని గత పది సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నాడు ఆ భూమి విషయంలో పెద్దపెల్లి కలెక్టర్ ఆఫీస్ లో పట్టా కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్పటి మంథని ఎమ్మార్వో మోకా మీదికి ఆర్ ఐ ని పంపించాడు అతను...