ఉపాధి సిబ్బంది నిరసన..ఎంపీడీవో కు వినతి
ఉపాధి సిబ్బంది నిరసన..ఎంపీడీవో కు వినతిప్రజావాణి,ఇనుగుర్తి:ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఇనుగుర్తి మండలం వివిధ గ్రామాలకు చెందిన విబిజి రాంజీ( ఎన్ఆర్ఈజీఎస్)సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. ఈ మేరకు ఎంపీడీవో పార్థసారథికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వి బి జి రామ్ జి ఫీల్డ్ అసిస్టెంట్లు,సిబ్బంది మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం లోని సిబ్బందిని అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేసి,పేస్కేల్ ఇస్తామని ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రెండు...