ఉచిత ENT పరీక్షలకు పసర గ్రామస్థుల బారులు. .డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. .అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలు.

ఉచిత ENT పరీక్షలకు పసర గ్రామస్థుల బారులు. .డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. .అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రామ ప్రజలు. గోవిందరావుపేట/ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) పసర గ్రామంలో ఉచిత చెవి, ముక్కు, గొంతు, థైరాయిడ్ వైద్య పరీక్షల శిబిరం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భూక్య సుమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హన్మకొండ నుండి విచ్చేసిన డాక్టర్ సి.హెచ్. విజయ్ కుమార్ గ్రామ ప్రజలకు ఉచితంగా ENT సంబంధిత పరీక్షలు నిర్వహించి, వారిలో ఉన్న లోపాలను...