అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో పాల్గొన్న  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో పాల్గొన్న  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్మహాన్ న్యూస్ డెస్క్ బ్యూరో జులై 14:నేడు అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి పర్యటనలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు.ఈ పర్యటనలో భాగంగా మొదట వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన *33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క...