SIRపై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ.
నేరేడుచర్ల టౌన్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 20: SIR కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల పట్టణంలోని టౌన్ హాల్లో మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు, నిబంధనలు మరియు విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమానికి హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంలో బూత్...