నారి పోగు పుష్పరాజు నేరచరిత్ర*10 సం|| 15 సం|| వయస్సు వరకు పోరుమామిళ్ల పరిసరాల దీవుళ్ళ గుడి దగ్గర చెప్పులు తీసుకువచ్చి గ్రామాలలో అమ్మడం. మరియు ఆరుబయట ఎండలో వేసిన బట్టలు రాత్రి పూట దొంగిలించి పక్కన గ్రామాలలో అమ్మటం.బోరు మోటార్ల  దొంగలించడం గడ్డపారలు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు దొంగలించి పక్క గ్రామాల్లో తక్కువ రేటుకు అమ్ముకోవడం జరిగింది,రెండవ భాగం15 సంవత్సరాల నుండి హోటల్‌లో పనిచేయుటకు వెళ్లి అక్కడ కూడా ముఖ్యమైన వస్తువులు అమ్మడం. ఓనరు కనుగొని కొట్టి పంపడం.మరియు ఖమ్మం హోటల్‌లో...