సర్టిఫికెట్లు ఇవ్వని కార్పోరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి..

గజ్వేల్, జూన్ 11, ప్రజావాణి గజ్వేల్ మండలం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వల్లపు నరసింహులు చదువు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇవ్వని కార్పోరేట్లు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఫీజులు చెల్లించలేదని నేపంతో కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని అన్నారు కార్పొరేట్ కళాశాలలో లక్షలలో డొనేషన్లు తీసుకుంటూ పేదలకు విద్యను అందని ద్రాక్షగా మారాయని ఆరోపించారు బీటెక్ టాప్ కాలేజీలు...